పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్

పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్

రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్పై ఓ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెల్లా రాహుల్ నిర్మాత. శ్రీహరి జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మేఘాంశ్ పోతురాజు ఆహార్యంలో కనిపించడంతో పాటు వెనుక తండ్రి శ్రీహరి కూడా కనిపించడం విశేషం. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies