కన్నడ సుప్రీమ్ స్టార్ భార్గవ్ తెలుగులో అడుగుపెట్టనున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు' చిత్రం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.
కన్నడ స్టార్ భార్గవ్ తెలుగులోకి ఎంట్రీ
Source: Zee Telugu News