దేవ కట్టా సమర్పణలో 'జో జో' రొమాంటిక్ కామెడీ

దేవ కట్టా సమర్పణలో 'జో జో' రొమాంటిక్ కామెడీ

దేవ కట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో 'జో జో' అనే రా, రస్టిక్ రొమాంటిక్ కామెడీ సినిమా రూపొందుతోంది. జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి వజ్రం కోసం చేసే అన్వేషణను ఈ చిత్రం చూపిస్తుంది. విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

Source: ABP Desam

More in Entertainment

Read the live feed on ZapIndies