80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ప్రసంగం దేశ బలాన్ని, ప్రతి భారతీయుడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు
Source: OneIndia Telugu