కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ను జీరోకు తగ్గించింది. డీజిల్‌పై రూ. 24, ఏటీఎఫ్‌పై రూ. 19.5కు సవరించింది. ఈ నిర్ణయం రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి చమురు సంస్థలకు ప్రయోజనం చేకూర్చనుంది. రిటైల్ ధరల్లో మాత్రం మార్పు లేదు.
పెట్రోల్ విండ్‌ఫాల్ టాక్స్ జీరోకు తగ్గింపు
Source: Samayam Telugu