కెనరా బ్యాంక్ 555 రోజుల FDపై 7.20% వడ్డీ

కెనరా బ్యాంక్ 555 రోజుల FDపై 7.20% వడ్డీ

కెనరా బ్యాంక్ తన ప్రత్యేక 555 రోజుల FD పథకంపై సాధారణ కస్టమర్లకు 6.60% నుంచి 7.20% వరకు వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ టెన్యూర్ FDలపై 0.50% అదనపు వడ్డీ లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 555 రోజుల FDపై అత్యధికంగా 7.20% వడ్డీ దక్కుతుంది.

Source: 10TV Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies