రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయ్స్ సంయుక్తంగా ఏఎంసీఏ యుద్ధ విమానాల కోసం స్వదేశీ 5వ తరం ఇంజిన్ను అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్కు దోహదపడుతుందని అనంత్ అంబానీ అన్నారు.
ఏఎంసీఏ కోసం రిలయన్స్-రోల్స్ రాయ్స్ స్వదేశీ ఇంజిన్ భాగస్వామ్యం
Source: Samayam Telugu