ప్రతి 15 రోజులకూ పాస్వర్డ్లు మారుస్తా: నాగార్జున

ప్రతి 15 రోజులకూ పాస్వర్డ్లు మారుస్తా: నాగార్జున

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సురక్ష కా తిరంగా కార్యక్రమంలో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని, అందుకే ప్రతి 15 రోజులకూ తన పాస్వర్డ్లను మారుస్తానని తెలిపారు. ఇరాన్లో షూటింగ్ సమయంలో తనకు వచ్చిన మోసపూరిత వీడియో కాల్ను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చినట్లు చెప్పారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies