రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులోకి

రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులోకి

రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పథకం ఇకపై దేశంలోని పౌరులందరికీ అందుబాటులోకి వచ్చింది. పోస్టాఫీస్ లేదా షెడ్యూల్డ్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో చేరవచ్చని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల వరకు లైఫ్ కవర్ పొందవచ్చు.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies