అవెంజర్స్: డూమ్స్ డే నుంచి కొత్త ప్రోమో విడుదల

అవెంజర్స్: డూమ్స్ డే నుంచి కొత్త ప్రోమో విడుదల

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్ డే’ నుంచి కొత్త ప్రోమో విడుదలైంది. డి23 ఈవెంట్లో విడుదలైన ఈ ప్రోమోలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించారు. డాక్టర్ డూమ్ విలన్గా మారడానికి గల కారణాలను ప్రోమో వివరిస్తుంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 18న తెలుగుతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies