కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఆగస్టు 21 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
చెన్నై లవ్‌స్టోరీ ఆగస్టు 21 నుంచి సోనీలివ్‌లో
Source: Chitrajyothy