జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన ‘ఎన్టీఆర్ మీల్’ కార్యక్రమం ముగిసింది. ఏపీ వ్యాప్తంగా లక్షలాది మందికి ఆహారం అందించిన ఈ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన కిట్లను తిరిగి చెన్నైలోని నిర్దేశిత చిరునామాకు పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సహకరించిన అభిమానులు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ‘ఎన్టీఆర్ మీల్’ సేవలకు ముగింపు
Source: Vaartha