క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుత ఎన్క్రిప్షన్‌ను ఛేదించగల రోజును ‘Q-Day’ అంటారు. ఈ భయం టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రభుత్వాలు, సైబర్ నేరగాళ్లు ఇప్పటికే డేటాను సేకరించి భద్రపరుస్తున్నారని ఆందోళన ఉంది. పరిష్కారంగా పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ (PQC) అభివృద్ధి చేస్తున్నారు.
‘Q-Day’ భయంతో ప్రపంచం, అదేంటో తెలుసా?
Source: telugutimes.net