ఉత్తరప్రదేశ్కు చెందిన 11వ తరగతి విద్యార్థి పబ్జీ గేమ్లో రూ.3 లక్షలు కోల్పోయాడు. తన ప్రేయసి సహాయంతో ఏఐ టెక్నాలజీతో గాయాలతో ఉన్న ఫొటోను సృష్టించి, కిడ్నాప్ అయ్యానని తండ్రికి మెసేజ్ పంపాడు. పోలీసులు అతడిని స్నేహితుడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు.
పబ్జీ నష్టాల కోసం ఏఐతో కిడ్నాప్ నాటకం
Source: Vaartha