రూ.98 వేల కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లు: ఆర్బీఐ వెల్లడి

రూ.98 వేల కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లు: ఆర్బీఐ వెల్లడి

దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు రూ.98,073 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేస్తారు. అయినా, ఖాతాదారులు లేదా వారసులు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్బీఐ యూడీగ్యామ్ పోర్టల్లో వెతికి డబ్బు పొందవచ్చు.

Source: telugutimes.net

More in Business & Finance

Read the live feed on ZapIndies