గుడివాడలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ

గుడివాడలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ

ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ABHFL) కృష్ణా జిల్లా గుడివాడలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. దీంతో ఏపీలో కంపెనీ బ్రాంచ్ల సంఖ్య 15కు చేరింది. వేగవంతమైన హోం లోన్ పరిష్కారాలతో స్థానికుల సొంతింటి కలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆగస్టు 31 వరకు ఉచిత లాగిన్ ఫీజు, రూ.50 లక్షల వరకు తక్షణ రుణ ఆమోదం వంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies