స్మార్ట్‌ఫోన్‌లో వేలితో తాకగానే స్క్రీన్ ఎలా పనిచేస్తుందో కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ టెక్నాలజీ వివరిస్తుంది. మన శరీరం విద్యుత్ వాహకం కావడంతో వేలు స్క్రీన్‌ను తాకినప్పుడు కెపాసిటెన్స్‌లో మార్పు వస్తుంది. టచ్ కంట్రోలర్ ఈ మార్పును గుర్తించి కోఆర్డినేట్లను ప్రాసెసర్‌కు పంపుతుంది. దీంతో ఫోన్ ఆ యాప్‌ను ఓపెన్ చేస్తుంది.
టచ్‌స్క్రీన్‌లో వేలి స్పర్శకు ఫోన్ ఎలా స్పందిస్తుంది?
Source: Asianet Telugu