హైదరాబాద్ ఎయిర్ కార్గో కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల్లో సరికొత్త రికార్డు నమోదైందని కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ పట్టపు సతీశ్ ప్రశంసించారు. 10టీవీ గ్లోబల్ ఫుట్ప్రింట్స్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎగుమతులు దేశ ఆర్థిక ప్రగతికి కీలకమని, వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు కస్టమ్స్, వాణిజ్య విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ ఎయిర్ కార్గోకు కస్టమ్స్ అధికారి ప్రశంసలు
Source: 10TV Telugu