పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. వరద కరకట్టల పనులకు రూ.28.03 కోట్లు, డెల్టా ఆధునికీకరణకు రూ.28.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.31.54 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
గోదావరి వరద కరకట్టలకు రూ.28.03 కోట్లు
Source: Andhra Jyothy