LPG ఈ-కేవైసీ గడువుపై వినియోగదారులకు అలర్ట్

LPG ఈ-కేవైసీ గడువుపై వినియోగదారులకు అలర్ట్

దేశవ్యాప్తంగా గృహ LPG వినియోగదారులకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని SMSల్లో ఆగస్టు 16లోగా పూర్తి చేయాలని, మరికొన్నింట్లో ఆగస్టు 23 వరకు గడువు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన లేదు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies