ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా అస్మోలిలోని ప్రైవేట్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సందర్భంగా వరండా స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల విద్యార్థి నిజాముద్దీన్ మృతి చెందగా, ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో స్లాబ్ కూలి విద్యార్థి మృతి
Source: Zee Telugu News