మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ 6 స్పోర్టెక్‌ను బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) విధానంలో రూ. 11.45 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ కారులో 59, 70, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు, డాల్బీ అట్మోస్ సౌండ్, గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డెలివరీలు ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానున్నాయి.
మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్ ఈవీ లాంచ్
Source: telugutimes.net