2021లో ఒకే జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విశాల్ గార్గ్, తాజాగా Better.com సీఈఓ పదవి నుంచి తొలగించబడ్డాడు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్‌ను కొత్త సీఈఓగా నియమించారు. గార్గ్ తనను తిరిగి నియమించాలని బోర్డును కోరుతూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు.
విశాల్ గార్గ్ సీఈఓ పదవి కోల్పోయాడు
Source: NTV Telugu