సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' రెండో రోజు రూ.74.47 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.43.47 కోట్లు కాగా, ఓవర్సీస్లో రూ.31 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వారాంతంలో రూ.100 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
విశ్వనాథ్ అండ్ సన్స్ 2 రోజుల్లో రూ.74.47 కోట్ల కలెక్షన్లు
Source: Asianet Telugu