ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'అగధ' రెండో రోజు రూ.43 లక్షలు వసూలు చేసింది. మొదటి రోజు రూ.30 లక్షలతో పోల్చితే ఇది పెరుగుదల. ప్రీమియర్లతో కలిపి భారత్లో మొత్తం రూ.78 లక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి వసూలైనట్లు టాక్ ఉంది.
అగధ రెండో రోజు కలెక్షన్లలో జంప్, మొత్తం రూ.78 లక్షలు
Source: Asianet Telugu