బాలీవుడ్ నటుడు గోవిందా తన భార్య సునీతా అహుజాపై వీడియో విడుదల చేశారు. తనపై చేసిన ఆరోపణలు మానుకోవాలని, అమ్మ, అక్క అంటూ బూతులు మాట్లాడటం ఆపాలని హెచ్చరించారు. నటి కోమల్ రాణితో కలిసి నటించిన 'రూప' సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది.
గోవిందా భార్య సునీతాపై వీడియో విడుదల
Source: Zee Telugu News