భారత్లో మొబైల్ నంబర్లు 10 అంకెలుగా ఉండటానికి కారణం జనాభా పెరుగుదల, భవిష్యత్ అవసరాలే. 10 అంకెలతో 1,000 కోట్ల కాంబినేషన్లు సాధ్యం కాగా, 9 అంకెలతో కేవలం 100 కోట్లే. 140 కోట్ల జనాభా, బహుళ సిమ్ వాడకంతో 9 అంకెలు సరిపోవు. ట్రాయ్ 2003లో ఈ విధానాన్ని అమలు చేసింది.
మొబైల్ నంబర్లలో 10 అంకెలే ఎందుకు? లెక్కలు ఇవే
Source: Asianet Telugu