కెవిన్ కుంటా రామ్ చరణ్ నుంచి నాగార్జున వద్దకు షిఫ్ట్

కెవిన్ కుంటా రామ్ చరణ్ నుంచి నాగార్జున వద్దకు షిఫ్ట్

రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసిన కెవిన్ కుంటా ఇకపై నాగార్జున భద్రతా బాధ్యతలు చూస్తున్నారు. నాగార్జున హాజరైన ఓ వేడుకలో కెవిన్ కనిపించడంతో ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. గాంబియాకు చెందిన ఎమ్ఎమ్ఏ ఫైటర్ కెవిన్ నాలుగేళ్లుగా రామ్ చరణ్ కుటుంబానికి సేవలందించారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies