చిరంజీవి, రజనీకాంత్ సినిమాలు ఈ ఏడాది రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. దసరా సీజన్లో అక్టోబర్ 15న 'జైలర్-2', మరుసటి రోజు 'విశ్వంభర' విడుదలవుతాయి. పొంగల్ పండుగ సందర్భంగా 'కదిరి నరసింహుడు', 'ధర్మన్' చిత్రాలు పోటీపడనున్నాయి. 2023లో 'జైలర్' బంపర్ హిట్ కావడంతో ఈసారి పోటీపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
చిరు-రజనీ డబుల్ బాక్సాఫీస్ వార్
Source: Chitrajyothy