హోటల్ రూమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్‌కు చేదు అనుభవం

హోటల్ రూమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్‌కు చేదు అనుభవం

మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ తన కెరీర్ ప్రారంభంలో హోటల్ రూమ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. షూటింగ్ విరామంలో నిద్రపోతున్న సమయంలో ఉదయం 6:45 నుంచి 7 గంటల మధ్య ఎవరో తలుపు గట్టిగా కొట్టడంతో ఆమె భయభ్రాంతులకు గురయ్యారు. తల్లిని లేపి తలుపు తెరిచి చూడమన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies