హానర్ మ్యాజిక్ 9 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మ్యాజిక్ 9, మ్యాజిక్ 9 ప్రో మోడల్స్ ఉంటాయి. లీకుల ప్రకారం 200MP పెరిస్కోప్ కెమెరా, 8,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్ ఉండొచ్చు. ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ కన్ఫార్మ్.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
Source: 10TV Telugu