ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాల అవకాశం

ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాల అవకాశం

వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies