రైల్వే స్టేషన్లలో ట్యాంక్ టు ట్యాప్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టు

రైల్వే స్టేషన్లలో ట్యాంక్ టు ట్యాప్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టు

కాగ్ నివేదికలో ప్రధాన రైల్వే స్టేషన్ల తాగునీటిలో ఈ-కోలై బ్యాక్టీరియా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దేశవ్యాప్తంగా 20,000 కేంద్రాల్లో ట్యాంక్ టు ట్యాప్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి నాణ్యతను బోర్డు స్థాయిలో ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు.

Source: OneIndia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies