డాక్టర్ భర్తపై భార్య సంచలన ఆరోపణలు

డాక్టర్ భర్తపై భార్య సంచలన ఆరోపణలు

హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ కండ్రగుంట శ్రీనివాస రావుపై అతని భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. తనను స్నేహితుడితో బెడ్ షేర్ చేయమని వేధించడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధించాడని, న్యూడ్ వీడియో కాల్స్ పంపాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies