స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ పోస్ట్ చేసిన పోస్టర్లో అశోక చక్రం లేకపోవడంతో నెటిజన్లు విమర్శించారు. విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్టర్లో జాతీయ జెండాపై రక్తపు మరకలు ఉండటంతో దానిని కూడా తొలగించారు. రెండు పోస్టర్లను సోషల్ మీడియా నుంచి వెనక్కి తీసుకున్నారు.
ఆగస్ట్ 15 పోస్టర్లతో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వివాదం
Source: Chitrajyothy