సాV3 టీజర్ లాంచ్‌లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి

సాV3 టీజర్ లాంచ్‌లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి

హైదరాబాద్‌లో ఆదివారం 'సాV3' సినిమా టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో కృష్ణమాయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. టీజర్‌కు మంచి స్పందన లభించగా, సినిమా త్వరలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies