ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు తెలుపు రంగులో ఉండటానికి సైన్స్, భద్రత, ఆర్థిక కారణాలున్నాయి. తెలుపు రంగు సూర్యకిరణాలను ప్రతిబింబించి లోపలి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది. పగుళ్లు, తుప్పు, ఆయిల్ లీక్లను సులభంగా గుర్తించవచ్చు. తక్కువ పిగ్మెంట్ వల్ల బరువు తగ్గి, పక్షులు ఢీకొనే ప్రమాదం కూడా తగ్గుతుంది.
విమానాలకు తెలుపు రంగే ఎందుకు?
Source: Asianet Telugu