ఆగస్టు 14న సూర్యుడిపై సంభవించిన పెద్ద కరోనల్ మాస్ ఎజెక్షన్ కారణంగా సోమవారం భూమి అయస్కాంత క్షేత్రాన్ని G1-క్లాస్ సౌర తుఫాను తాకనుంది. ఇది తక్కువ తీవ్రత కలిగినది కావడంతో ప్రజలకు లేదా సాంకేతికతకు ప్రమాదం లేదు. అయితే, ఉత్తర అమెరికా, యూరప్ దృవ ప్రాంతాల్లో అరోరా కాంతులు కనిపించే అవకాశం ఉంది.
సౌర తుఫాను భూమిని తాకనుంది.. G1 క్లాస్ తీవ్రత
Source: OneIndia Telugu