బంగాళాఖాతంలో ఆవర్తనం.. 6 రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఆవర్తనం.. 6 రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆగస్టు 15 నుంచి 20 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అయితే ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం తక్కువగా ఉండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో మాత్రం ఆగస్టు 19, 20న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

Source: News18 Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies