తెలంగాణ ఆర్టీసీ 'మీ టికెట్' యాప్‌తో అన్ని రవాణా సేవలు ఒకే వేదికపై

తెలంగాణ ఆర్టీసీ 'మీ టికెట్' యాప్‌తో అన్ని రవాణా సేవలు ఒకే వేదికపై

తెలంగాణ ఆర్టీసీ 'మీ టికెట్' యాప్‌ను తీసుకురానుంది. ఈ యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు అనుసంధానం కానున్నాయి. ప్రయాణికులు ఒకే యాప్‌తో టికెట్ తీసుకుని, ఆటో/క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. చెల్లింపులు ఆటోమేటిక్‌గా ఆయా విభాగాలకు జమ అవుతాయి.

Source: Zee Telugu News

More in Technology

Read the live feed on ZapIndies