సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్రం నుంచి ‘తెలుసా నీకే పిల్ల’ అనే ప్రేమగీతం విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యాం గాత్రాలు అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ఐదు భాషల్లో విడుదల కానుంది.
మండాడి నుంచి సోల్ఫుల్ మెలోడీ విడుదల
Source: Chitrajyothy