బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా వెండి తగ్గింది

బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా వెండి తగ్గింది

మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,670గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ. 1,42,710, 18 క్యారెట్ల ధర రూ. 1,16,770గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 100 తగ్గి రూ. 2,54,900 వద్ద ట్రేడవుతోంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies