సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు క్షీణించి 95.61 వద్ద స్థిరపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) స్వాప్ గడువు మార్పు ప్రభావం చూపాయి. రూపాయి 95.49-95.62 మధ్య కదలాడింది.
డాలర్‌తో రూపాయి విలువ 19 పైసలు పతనం
Source: HMTV