బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గన్మాస్టర్ G9' విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆదిత్య దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్, అపర్శక్తి ఖురానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇమ్రాన్-ఆదిత్య-హిమేష్ రేష్మియా కాంబినేషన్ రిపీట్ కావడం ఆసక్తిని పెంచుతోంది.
గన్మాస్టర్ G9: నవంబర్ 27న విడుదల
Source: Chitrajyothy