అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్‌లతో సినిమాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బన్నీ డైరీ 2028 వరకు బిజీగా మారింది. దీంతో తెలుగు దర్శకులు ఆయనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అల్లు అర్జున్ డైరీ 2028 వరకు ఫుల్ ప్యాక్
Source: Chitrajyothy