హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు 21,560 కోట్లతో ప్రణాళిక

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు 21,560 కోట్లతో ప్రణాళిక

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం 21,560 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పాతబస్తీ కారిడార్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైకోర్టులోని అడ్డంకులు తొలగడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies