జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష, సింహ, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించిన పురుషులు స్వేచ్ఛను ఇష్టపడతారు. వీరు భార్య మాట వినకుండా తమ నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రేమతో, తెలివిగా మాట్లాడితే కుటుంబంలో ప్రశాంతత ఉంటుందని పండితులు చెబుతున్నారు.
భార్య మాట వినని 4 రాశుల అబ్బాయిలు వీరే!
Source: Asianet Telugu