చెరువులో బతుకుతున్న బాలుడికి అనంత్ అంబానీ అండ

చెరువులో బతుకుతున్న బాలుడికి అనంత్ అంబానీ అండ

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ అరుదైన వ్యాధితో బాధపడుతూ గత ఐదేళ్లుగా చెరువులోనే జీవిస్తున్నాడు. నీటి నుంచి బయటకు వస్తే శరీరమంతా తీవ్రమైన మంట రావడంతో ఆహారం తినడంతో సహా అన్ని పనులు చెరువులోనే చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అనంత్ అంబానీ స్పందించి, ప్రత్యేక విమానంలో ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఉచితంగా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies