పోకో, వన్ప్లస్, యాపిల్, వివో, ఐకూ సహా పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ మోడళ్ల ధరలను రూ. 2,000 నుంచి రూ. 8,000 వరకు పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ కొరత, AI డేటా సెంటర్ల డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రానిక్ విడిభాగాల ధరలు 90 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే వారాల్లో శామ్సంగ్, రియల్మీ కూడా ధరలు పెంచే అవకాశం ఉంది.
స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెంపు
Source: Vaartha