స్టార్ హీరోయిన్ త్రిష మొత్తం ఆస్తి విలువ సుమారు ₹85 కోట్లుగా అంచనా. చెన్నైలో ₹10 కోట్ల ఇల్లు, హైదరాబాద్లో ₹6-6.5 కోట్ల ఇల్లు, లండన్లో లగ్జరీ ప్రాపర్టీ ఉన్నాయి. ఒక్కో సినిమాకు ₹10-12 కోట్లు తీసుకుంటున్న ఆమె బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఏటా ₹9 కోట్లు సంపాదిస్తున్నారు.
త్రిష నెట్ వర్త్ ₹85 కోట్లు.. చెన్నై, హైదరాబాద్, లండన్లో లగ్జరీ ప్రాపర్టీలు
Source: Asianet Telugu